కాలపరిమితి ఎత్తివేయాలి

Rahul Gandhi
Rahul Gandhi

కాలపరిమితి ఎత్తివేయాలి

న్యూఢిల్లీ: నగదు ఉపసంహరణపై తక్షణమే కాలపరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. నోట్లరద్దుఅనంతరం పరిస్థితులపైప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రసంగానికి ముందు రాహుల్‌ తన డిమాండ్ల చిట్టాను చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పలు డిమాండ్లను పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీలపైచార్జీలను రద్దుచేయాలన్నారు. వ్యాపారులకు ఆదాయ అమ్మకంలో 50శాతం రాయితీ ఇవ్వాలన్నారు.