కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం: కోమటిరెడ్డి

నల్గొండ: చలో అసెంబ్లీ నిర్వహించనున్న నేపథ్యంలో నిన్నటి నుంచే కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రైతులకు న్యాయం చేయాలని సీఎంను చ్చరిస్తున్నామని, కేసీఆర్ ప్రగతి భవన్ వదిలి బయటికి వస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని అన్నారు. మాది అసహనం అన్న హరీష్‌రావు ప్రభుత్వ విధానం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హరీశ్‌రావు కుట్ర పన్నారు కాబట్టే ఏం జరిగినా కాంగ్రెస్‌దే
బాద్యత అని అంటున్నారని ఆయన అన్నారు.