కార్డులతో నిత్యావసరాలకి ప్రశంస

suneetha
suneetha

కార్డులతో నిత్యావసరాలకి ప్రశంస

అనంతపురం: డెబిట్‌, రూపే కార్డులతో నిత్యావసరాల అందిస్తున్న డీలర్‌ సురేష్‌ను మంత్రి పరిటాల సునీత అభినందిచంఆరు. అనంతపురంజిల్లా పాతూరులో మంత్రి పరిటాల సునీత పర్యటించారు. తొలి నగదు రహిద దుకాణాన్ని మంత్రి, జెసి లక్ష్మీకాంతం పరిశీలించారు.