కారు బోల్తా..ఒకరి మృతి

 

Road Accident
Road Accident

 

వికారాబద్‌: కోటపల్లి మండలం అన్నాసాగర్‌ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.