కారును డీకొన్న డంప‌ర్‌

DELHI-POLICE
DELHI-POLICE

ఢిల్లీః ఢిల్లీలోని కళ్యాణపురి ప్రాంతంలో ఒక కారును డంపర్‌ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు వ్యక్తులు
మరణించారు. మరొక నలుగురు గాయపడ్డారు. తొమ్మిదిమంది వ్యక్తులు ఎయిర్‌పోర్టునుంచి ఎస్‌యువి వాహనంలో
మీరట్‌ వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.