కామారెడ్డిలో గులాబీ గూటికి చేరిక‌లు

TRS flag
TRS

కామారెడ్డిః జిల్లాలో మాచారెడ్డి మండలానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. ఎమ్మెల్యే గంపా గోవర్ధన్‌ వారికి గులాబీ కండువాకప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.