కాబూల్‌లో అమెరికా వర్సిటీ వద్ద పేలుళ్లు

kaboolfff

కాబూల్‌లో అమెరికా వర్సిటీ వద్ద పేలుళ్లు

ఆఫ్ఘనిస్థాన్‌: కాబూల్‌లోని అమెరికా వర్సిటీ వద్ద ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు.. అనంతరం వర్సిటీలోకి ప్రవేశించారు. దీంతో భద్రతాదళాలుఅప్రమత్తమై వర్సిటీని చుట్టుముట్టారు. ఇరువురు మధ్య కాల్పులుకొనసాగాయి.. వర్సిటీలో పలువురు ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిసింది.