కాపు, బలిజ తెగల సంక్షేమ సమాఖ్య అఖిలపక్ష భేటీ

b onda
b onda

కాపు, బలిజ తెగల సంక్షేమ సమాఖ్య అఖిలపక్ష భేటీ

విజయవాడ: విజయవాడలో కాపు, బలిజ, తెగల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో విశ్రాంత డిజిపి భాస్కరావు, విశ్రాంత ఐఎఎస్‌ కెవి రామ్‌ సమక్షంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. కాపు సంఘ నాయకులు హాజరయ్యారు.. తెదేపా నుంచి ఎంపి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, , భాజపా నుంచి కన్నాలక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వైకాపా నుంచి సామినేని ఉదయభాను, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ చెంగల్రాయుడు తదితరుల పాల్గొన్నారు.