కానుక

– తరచుగా ఆకుకూరలు వాడితే అజీర్ణవ్యాధి గాని, అజీర్ణ వ్యాధితో వచ్చే కడుపునొప్పి, ఉబ్బరం వంటివి రావు.
– వెల్లుల్లిపాయలు నాలుగు రేకలు తీసుకుని బాగా దంచి గుజ్జులాగా చేసి తీసుకోవాలి. ఈవిధంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకుంటే వికారం తగ్గుతుంది.
– పసుపు, వేప ఆకుల ముద్దను స్ఫోటకం మచ్చలు వచ్చిన వారికి పూతగా పూస్తే త్వరగా తగ్గుతాయి. స్ఫోటకానికి మరే పూత మందుగాని, ఇంగ్లీషు మందు గాని వాడటం చాలా ప్రమాదం.