కానుక

kitchen tips
kitchen tips


చింతపట్టను తీసుకుని కొంచెం నీళ్లలో మెత్తగా నూరి దానితో కొంచెం నెయ్యి నీళ్లలో మెత్తగా నూరి దానిలో కొంచెం నెయ్యి కలిపి కాలిన పుళ్లమీద పట్టిస్తే పుండ్లు బొబ్బలు త్వరగా మానిపోతాయి.కలబంద రసంలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాసినా గాయాలు త్వరగా తగ్గుతాయి.చంటి పిల్లలకు తరచుగా జ్వరం వస్తుంటే తమలపాకుల రసంలో కొద్దిగా తేనె కలిపి ఇస్తే జ్వరం తగ్గిపోతుంది.