కానుక

                           కానుక

TIPS
TIPS

ల ఫ్యాంట్లు, షర్టులు పొడుగుచేయ టానికి కుట్లువిప్పు తారు. ముడతలు పోవాలంటే వెనిగర్‌రాసి ఆరపెట్టండి. ఆరిన తర్వాత ఇస్త్రీచేస్తే మడతలు కనిపించవ్ఞ.
ల చీరలకు గంజి పెట్టేటపుడు రెండు చుక్కలు సెంట్‌ గంజిలో కలపండి. రాత్రి కుక్కర్‌ కడిగిన వెంటనే గ్యాస్కెట్‌ తీసి విడిగా తగిలిస్తే గ్యాస్కెట్‌ చాలా కాలం వస్తుంది.
ల అటుకుల ఉప్మా, వేయించిన అటుకులు చేసేటప్పుడు సోంపుతో పోపు వేస్తే వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. బీట్‌రూట్‌ కొనేటప్పుడు గట్టిగా, గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో నునుపుగా ఉండేవి ఎంచుకోవాలి.
ల పచ్చిబొప్పాయిని ఎండబెట్టి ధనియాలు, మిరియాలు పొడులుగా చేసి ఉప్పు చల్లి కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.