కానుక

                                       కానుక

KITCHEN TIPS
KITCHEN TIPS

్జ సోడాసీసాలు, బీరుకాయలూ, ఫ్రిజ్జులో ఎక్కువసేపు ఉంచకండి మరీ చల్లబడినా కూడా పేలిపోయే ప్రమాదముంది.
్జ సూదులు, గుండు సూదులు లాంటి వస్తువ్ఞలు క్రిందపడితే తడుముకోవడం కన్నా ఆ ప్రాంతములో అయస్కాంతాన్ని అలా తిప్పితే ఎగిరొచ్చి దానికి అంటుకుంటాయి.
్జ ఆకుపచ్చ టమాటాలను బ్రౌన్‌సంచిలో ఉంచి చీకటిగా ఉండే అల్మరాలో ఉంచితే 3-4రోజులు మెత్తబడకుండా ఉండిపోతాయి.
్జ పగిలిన గాజుపెంకులను చపాతీ పిండిలాంటి దానితో అద్దిఅద్ది మరీ ఎత్తాలి. లేకపోతే నలుసుల్లా ఉండిపోయి గ్రుచ్చుకుంటాయి.
్జ జీలకర్ర పొడిని నీటిలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖం కడుక్కొంటుంటే మొటిమలు పోతాయి.