కానుక

కానుక

COOKING2
COOKING

బంగాళా దుంపల ముక్కలతో చిప్స్‌ చేసేప్పుడు ముక్కలను ఉప్పు, చిటికెడు పసుపు కలిపిన నీటిలో కొద్దిసేపు నాననిచ్చి పొడి టవల్‌తో అద్ది వేయించండి. అప్పుడు ఆ చిప్స్‌ బంగారు రంగులో కరకరలాడుతూ ఉంటాయి.

చిప్స్‌,పూరీల్లాంటివి వేయిస్తే అవి కరకరలాడేలా ఉండాలంటే న్యూస్‌పేపర్‌ ఉంచిన బేసిన్‌లాంటి పాత్రలో వాటిని వేయాలి. పేపర్‌ ఎక్కువగా ఉండే నూనెని పీల్చుకుని మెత్తగా అవకుండా చేస్తుంది.