కానుక

Tips
– జాజికాయ, మిరియం, మంచి గంధం ఈ మూడు నీటిలో అరగదీసి మొటిమల మీద రాసిన రెండు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గుతాయి.
– కాకరకాయ చేదుపోవాలంటే ముక్కలు కోసి ఉప్పు రాసి  కొంచెం నీళ్లు చల్లి గంటసేపు ఉంచాలి. చేదుపోతుంది.