కాణిపాకంలో గణనాథుని ప్రత్యేక ఉత్సవాలు

Kanipakam temple
Kanipakam temple

చిత్తూరు:  కాణిపాకంలో గణనాథుని ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి నేడు చంద్రప్రభ వాహనంపై విహరించనున్నారు.