కాగిత సహా నేతల మూకుమ్మడి రాజీనామా

kagita
kagita

కాగిత సహా నేతల మూకుమ్మడి రాజీనామా

విజయవాడ: పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు కేబినేట్‌లో స్థానం ఇవ్వకపోవటం పై నియోజకవర్గ తెదేపా నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి కి గురయ్యారు.. మంత్రి పదవి ఇవ్వనందున నిరసనగా ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ఎంపిటిసిలు, ఎంపిపిలు జడ్పీటిసిలు పార్టీ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రభుత్వం ఈ మూకుమ్మడి రాజీనామాలపై ఎటువంటి నిర్నయం తీసుకుంటుందో చూడాలి మరి.