కాకినాడ మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

Kakinada Municipal Corp
Kakinada Municipal Corp

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 7 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 29న పోలింగ్‌, సెప్టెంబర్‌ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. నగరపాలక కౌన్సిల్‌ గడువు 2010లో ముగిసింది.