కాంగ్రెస్‌ ప్రచారం చైర్మన్‌గా డీకే శివకూమార్‌ తొలగింపు

Shiva kumar
Shiva kumar

బెంగాళూరు: కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి ప్రచార చైర్మన్‌గా డీకే శివకుమార్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలంగించారు. ఆస్థానంలో మాజీ మంత్రి పాటిల్‌ను నియమించారు. ఈనిర్ణయ వెంటనే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్‌ పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీకే శివకుమార్ రాష్ట్రంలో టీపీసీసీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే.