కాంగ్రెస్‌పార్టీ సంకల్ప ర్యాలీ

CONGRESS
CONGRESS

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సంకల్ప ర్యాలీ పేరుతో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించింది. దీనిక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ర్యాలీకీ హాజరైన రాహుల్‌ వాహనం దిగకుండానే నేతలు, కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లిపోయారు.