కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడ దక్కదు

MP Narasaaiah Goud
MP Narasaaiah Goud

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడ దక్కదు

హైదరాబాద్‌: 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడ దక్కదని ఎంపి నర్సయ్యగౌడ్‌ అన్నారు. తెరాస శాసన సభా పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతోమాట్లాడారు.. తెరాసలోసీల్డ్‌ కవర్‌ సిఎంలు లేరన్నారు. రాష్ట్రానికో పార్టీతో జట్టుకట్టిన కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీహోదా సంతరించుకుందన్నారు.. ఇందిరమ్మ ఇళ్లపేరుతో దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనిని అన్నారు.. కెసిఆర్‌ హయాంలో దళితులకున్యాయం జరిగిందన్నారు..