కాంగ్రెస్‌కు ఆ హక్కులేదు

VENKAFFF
Venkaiah Naidu

కాంగ్రెస్‌కు ఆ హక్కులేదు

న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలు చేసే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయమూర్తుల నియామకాలపై కాంగ్రెస్‌ చేసిన విమర్శలపై ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత రెండేళ్లలో 400 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపిందన్నారు.