కశ్మీర్‌ పరిస్థితులకు ప్రతీకారంగానే యురి ఉగ్రదాడి

Pak PM Nawaj Shariff
Pak PM Nawaj Shariff

కశ్మీర్‌ పరిస్థితులకు ప్రతీకారంగానే యురి ఉగ్రదాడి

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులకు ప్రతీకారంగానే యురి ఉగ్రదాడి జరిగి ఉండవచ్చని పాక్‌ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. యురి ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉచ్ఛస్థాయిలో ఉన్న సమయంలో భారత్‌ను మరింత రెచ్చగొట్టే విధంగా షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేవారు.