కశ్మీర్‌లో పర్యాటకుల సందడి

Kashmir
Kashmir

కశ్మీర్‌లో పర్యాటకుల సందడి

కశ్మీర్‌: సుమారు 5నెలల తర్వాత మళ్లీ కశ్మీర్‌లో పర్యాటకుల సందడి మొదలైంది. కశ్మీర్‌, హురియత్‌ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఉగ్రదాడులు లేకుండా సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనటంతో ఇక్కడ పర్యాటకుల సందర్శన మొదలైంది..