కవితతో విదేశీ యువ‌ ప్రతినిధుల భేటీ

Kavitha & Foreign Delegates
Kavitha & Foreign Delegates

హైదరాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితను నేడు యుఎస్‌కు చెందిన పలువురు యువరాజకీయ నేతలు కలిశారు. ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా వీరు ఎంపీ కవితను కలిసి భేటీ ఆయ్యారు. సమావేశం సందర్భంగా భారత శాసన నిర్మాణ పనితీరు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ కవిత అమెరికా యువనేతలకు వివరించారు.