కళ్లున్న గుడ్డివాళ్లుగా ప్రతిపక్ష నేతలు

Harish Rao
Harish Rao

కళ్లున్న గుడ్డివాళ్లుగా ప్రతిపక్ష నేతలు

హైదరాబాద్‌:: ప్రతిపక్షనేతలు కళ్లున్న గుడ్డివాళ్లుగా ప్రవర్తిస్తున్నారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ దేశానికే ఆదర్శమని, ఒక్కరోజు కూడ సమయం వృధా కాకుండా సమావేశాలు నిర్వహించామన్నారు.