కళాశాలలు, పాఠశాలల్లో సొసైటీ ఫర్‌ ఇన్నోవేషన్‌

babu kuppam

కళాశాలలు, పాఠశాలల్లో సొసైటీ ఫర్‌ ఇన్నోవేషన్‌

కుప్పం: రాష్ట్రంలోని ప్రతిపాఠశాల, కళాశాలలో సొసైటీ ఫర్‌ ఇనోనవేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఇన్నోవేషన్‌ అధికారులను నియమించినట్టు తెలిపారు. కుప్పం ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్‌ స్తంభాల ద్వారా ఫైబర్‌ కనెక్టివిటీ అందిస్తున్నామన్నారు. విశాఖలో పూర్తిగా ఎల్‌ఇడి వీధిదీపాలు ఏర్పాటు చేశామన్నారు.