కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

TS CS Rajiv Sharma
TS CS Rajiv Sharma conduct Video Conference with Collectors’s

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: తెలంగాణ సిఎస్‌ రాజీవ్‌శర్మ ఇవాళ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌్‌ నిర్వహిస్తారు. కొత్త జిల్లాల్లో పాలనపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారు.