కలుషిత ఆహారంతో విద్యార్థినీలకు అస్వస్థత

Food Poision
Food poisoning

నిజామాబాద్‌: మాలపల్లి మదర్సాలో కలుషిత ఆహారం తిని 15మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలో ప్రభుత్వాసుపత్రి చికిత్స పొందుతూ సుమయ్య ఫిర్దోషి(16) మృతి చెందింది. ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థినీలు చికిత్స పొందుతున్నారు.