కర్నూలు కలెక్టరేట్‌ ముందు ధర్నా

karnool
karnool

కర్నూలు: కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శనివారం కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు.