కర్నాటకలో కాంగ్రెస్‌దే విజయo:రఘువీరా

RAGHU VEERA
RAGHU VEERA

కర్నాటకలో కాంగ్రెస్‌దే విజయమని ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి అన్నారు. బీజేపీకి ప్రజల్లో విశ్వాసం పోయిందని తెలిపారు. కర్నాటకలో బీజేపీ ఓడితే 2019కి ముందే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రఘువీరా జోస్యం చెప్పారు.