కర్ణాటకలో హుబ్లీ వద్ద రోడ్డు ప్రమాదం ఆరుగురి మృతి

karnataka hubli accident
karnataka hubli accident

బెంగళూరు: ఈరోజు ఉదయం కర్ణాటకలోని హుబ్లీ జాతీయ రహదారి నెంబర్‌ 63పై ఒక బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈరోడ్డు ప్రమాధంలో ఆరుగురు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు.