కరోనావైరస్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ


Press Conference by Health Ministry on Novel Coronavirus

న్యూఢిల్లీ: కరోనా మహామ్మారి ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈవైరస్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/