కరువు నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళిక

ap cm tourfff

కరువు నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళిక

అనంతపుర: రైతాంగాన్ని కరువు నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళిక రూపొదింస్తున్నట్టు సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు బుధవారం అనంతరపురంజిల్లా వీరాపురంలో ఆయన పర్యటించారు. వేరుశనగ పరిశోధన కేంద్రం, డైరెక్టరేట్‌ను అనంతపురంలో ఏర్పాటుచేస్తామని తెలిపారు