కరువుపై చర్చకు ప్రభుత్వం సిద్ధం

888

కరువుపై చర్చకు ప్రభుత్వం సిద్ధం
హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువుపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గవర్నర్‌ ప్రసంగంపై చర్య సందర్భంగా సభ్యులు ఏ అంశంపైనా కూడ మాట్లాడవచ్చని పేర్కొన్నారు.