కరుణానిధికి అస్వస్థత

karuna nidhi
karuna nidhi

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.