కరవు రాష్ట్రాలకు ప్రత్యేక నిధి: రామకృష్ణ

cpi ramakrishna
cpi ramakrishna

కరవు రాష్ట్రాలకు ప్రత్యేక నిధి: రామకృష్ణ

విజయవాడ: కరువు ప్రభావిత రాష్ట్రాల కోసం కేంద్రం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.. కరవు వల్ల రైతులు వలనపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై తెదేపా నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. వామపక్షాలు, అధికారులకు అండగా ఉంటాయని తెలిపారు.