కబడ్డీ విశ్వవిజేత భారత్‌

kabadi wiinner
kabadi wiinner

కబడ్డీ విశ్వవిజేత భారత్‌

అహ్మదాబాద్‌: వరల్డ్‌ కప్‌ కబడ్డీ టోర్నీలో భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో ఇరాన్‌ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి భారత్‌ విజయం సాధించింది.