కనకదుర్గమ్మ కొండపై కొత్త నింబంధనలు

 

KANAKADU
KANAKADU

విజయవాడ: తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విజయవాడ దుర్గమ్మ కొండపై రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం అగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పరిసరాలు ఆధాత్మికంగానే ఉండాలంటూ కొత్త నింబంధనలు విధించింది. ఆలయం పరిసరాల్లో రాజకీయాలు మాట్లాకూడదని, ఎటువంటి ప్రెస్‌మీట్‌లకు అనుమతి లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారపరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు.