కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నా: కుమారస్వామి

Kumara swamy
Kumara swamy

విజయవాడ: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వెళ్లి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మవారిని ఆయన మరికొద్దిసేపట్లో దర్శించుకోనున్నారు. అనంతరం పలువురు ఏపీ అధికారలు కూమారస్వామికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.