ఓపెన్ స్కూలు ఫ‌లితాల విడుద‌ల‌

OPEN SCHOOL RESULTS
OPEN SCHOOL RESULTS

హైద‌రాబాద్ః దూరవిద్యలో ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎస్సెస్సీలో మొత్తం 24,448 మంది పరీక్షలు రాయగా 4575 (18.71శాతం) మంది ఉత్తీర్ణులైయ్యారు. ఇక ఇంటర్‌లో 16699 మంది పరీక్షలకు హాజరుకాగా 5756(34.47శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.