ఓదెలు ఆత్మాభిమానాన్ని కోల్పోయారు: మందకృష్ణ

Manda Krishna
Manda Krishna

మంచిర్యాల: చెన్నూరు టికెట్‌ విషయంలో నల్లాల ఓదెలును బెదిరించి లొంగదీసుకున్నారని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ ఆరోపించారు. ఓదెలు ఆత్మాభిమానాన్ని కోల్పోయారన్నారు. టికెట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓదెలును ముందే హెచ్చరించానని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు.