ఓటేసిన ప్రధాని మోడీ, భాజపా చీఫ్‌ అమిత్‌షా

Modi
Modi

ఓటేసిన ప్రధాని మోడీ, భాజపా చీఫ్‌ అమిత్‌షా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.. ప్రధాని మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఎపిలో సిఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తొలిఓటు వేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.. రాష్ట్రపతిఎన్నిక కోసం దేశవ్యాప్తంగా 32 పోలింగ్‌ కేందాలను ఏర్పాటు చేశౄరు.. మొత్తం 543 మంది లోక్‌ సభ సభ్యులు, 223 మంది రాజ్యసభ సభ్యులు , 4120 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
=