ఓటేసిన ఉత్తమ్‌ దంపతులు

uttam kumar reddy, padmavati
uttam kumar reddy, padmavati

కోదాడ: టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓటు హక్కును తన భాగస్వామితో కలిసి వినియోగించుకున్నారు. సూర్యాపేల జిల్లా కోదాడ ఇవి రెడ్డి కాలేజిలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఓటు వేశారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు. ఉత్తమ్‌ హూజూర్‌నగర్‌లో పోటీ చేస్తుండగా , ఆయన సతీమణి పద్మావతి కోదాడలో ఎన్నికల బరిలో ఉన్నారు.