ఓటు హక్కు వినియోగించుకున్న జగన్‌

jagan
jagan

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్‌

ఎపి సచివాలయం: వైకాపా అధినేత, ప్రతిపక్షనేత జగన్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.. అంసెబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రంలో ఆయన ఓటు వేశారు.. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు కూడ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.