ఓటుహక్కుపై అవగాహన

Bhanwar lal
Bhanwar lal

ఓటుహక్కుపై అవగాహన

జనగామ: ఓటుహక్కు , ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. జిల్లాలోవిద్యాయర్థులకు ఓటుహక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు ప్రాధాన్యతపై ఆయన విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు.