ఓటర్ల నమోదు పక్కాగా జరగాలి

Bhanwar lal
Bhanwar lal

ఓటర్ల నమోదు పక్కాగా జరగాలి

హైదరాబాద్‌: తెలంగాణ ఓటర్ల నమోదుపై ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు . ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులుపై అధికారులతో చర్చించారు.. ఓటర్ల నమోదు పక్కాగా జరగాలన్నారు.