ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు

Bhanvarlal
Bhanvarlal

ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు

హైదరాబాద్‌: ఓటర్లను ప్రలోభపెట్టి బహుమతులు ఇస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ హెచ్చరించారు.. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఖర్చు పరిమితి లేదని చెప్పానరు.. కస్తూర్బాగాంధీ మోడల్‌ స్కూళ్లలో నవంబర్‌ 2013 వరకుమూడేళ్ల పాటు పనిచేసిన వారికి ఓటు హక్కు కల్పించామని తెలిపారు.. టిఎస్‌ పిఎస్పీ, ఎపిపిఎస్సీ యుపిఎస్సీ రిక్రూట్‌మెంట్‌లకు కోడ్‌ వర్తించదని పేర్కొన్నారు.. ఫొటో, ఎలక్టోరోల్‌ జాబితా ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు..