ఒరే§్‌ు నిన్నే..గీతాలు విడుదల

OREY NINNAE-2ఒరే§్‌ు నిన్నే..గీతాలు విడుదల

ఎస్‌వికె సినిమా బేనర్‌పై భరత్‌, సృష్టిహీరో హీరోయిన్లుగా రూపొందతున్న చిత్రం ఓరే§్‌ు నిన్నే.. వంశీకృష్ణ నిర్మాత.. సత్యచల్లకోటి దర్శకుడు. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఆడియోను హైదరాబాద్‌లో నిర్వహించారు.. మంత్రి తలసాని, ఎపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అనిల్‌రావిపూడి, కోన వెంకట్‌ తదితరుల పాల్గొన్నారు. నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ, మా బ్యానర్‌లో చేసిన సినిమాల్లో సోలో నాకు బాగా నచ్చిందన్నారు. ఓ§్‌ు నిన్నే సినిమా సోలో కంటే బాగుంటుందని అన్నారు. కొత్తవారితో చేసిన ఈ ప్రయత్నంను దర్శకుడు సత్య సినిమాను చక్కగా తెరకెక్కించారన్నారు.
దర్శకుడు సత్యచల్లకోటి మాట్లాడుతూ, ఈసినిమాను తెరకెక్కించటంలో అందరూ ఎంతగానే సహకరించారన్నారు. హీరో భరత్‌, చంద్రసిద్ధార్థ్‌, కృష్ణచైతన్య, డైరెక్టర్‌ మహేష్‌, శేఖర్‌చంద్ర, రామజోగయ్యశాస్త్రి, అనిల్‌ రావిపూడి మాట్లాడారు.

భరత్‌, సృష్టి, తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్‌, తులసి, ప్రగతి, ధన్‌రాజ తదితరులు ప్రధాన తారాగణం.