ఒబిసిల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నాం

Modi
Modi

ఒబిసిల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నాం

గువాహతి: ఒబిసిల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు..ఒబిసి కమిషన్‌ను ఏఆర్పటు చేశామని ఆయన అన్నారు. ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభ్తువం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.. 2022 నాటిక ఇరైతుల ఆదాయం రెట్టింపు రావాలనే లక్ష్యంతో కృషిచేస్తున్నామన్నారు. సంపద యెజనా పథకంతో వ్యవసాయెత్పత్తుల విలువ మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రధాన సేవకుడిలా పనిచేసే అవకాశం వచ్చింది

దేశ ప్రజలకు సేవ చేయటానికి ప్రధాన సేవకుడిగా పనిచేసే అవకాశం వచ్చిందని మోడీ అన్నారు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు కల్పించిందుకు ప్రజలకు హృదయపూర్వక అభివాదాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.