ఒడిశాలో పోలీసులకు, మావోయిస్టుల ఎదురుకాల్పులు

border
border

ఒడిశా:  రాష్ట్రానికి చెందిన కోరాపుట్ జిల్లా పొత్తంగి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో శిబిరం ధ్వంసమైంది. మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.